ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chinese Prodigy Yu Ji Di: ఈతకొలనులో చైనా చిన్నారి ప్రకంపనలు

ABN, Publish Date - Jul 18 , 2025 | 05:19 AM

యు జిడీ..చైనాకు చెందిన ఈ బాలికకు 12 సంవత్సరాలు. కానీ స్విమ్మింగ్‌ ప్రపంచం మొత్తం ఈమెవైపు ఆసక్తిగా చూస్తోంది. కారణం..ప్రస్తుతం సింగపూర్‌లో జరుగుతున్న...

సింగపూర్‌: యు జిడీ..చైనాకు చెందిన ఈ బాలికకు 12 సంవత్సరాలు. కానీ స్విమ్మింగ్‌ ప్రపంచం మొత్తం ఈమెవైపు ఆసక్తిగా చూస్తోంది. కారణం..ప్రస్తుతం సింగపూర్‌లో జరుగుతున్న వరల్డ్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షి్‌పలో ఆ చిన్నారి ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందోనని! ఈ పోటీల్లో మహిళల 200 మీ, 400 మీ. వ్యక్తిగత మెడ్లేతోపాటు, 200 మీ. బటర్‌ఫ్లై ఈవెంట్లలో యు బరిలోకి దిగుతోంది. ఈ మూడింటిలో యు జిడీకి స్వర్ణాలు ఖాయమని స్విమ్మింగ్‌ విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ మూడు విభాగాల్లో ఆమె నమోదు చేసిన సమయాలను చూస్తే ఈ చైనీస్‌ వండర్‌ సింగపూర్‌లో పసిడి మోత మోగిస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..

ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..

Updated Date - Jul 18 , 2025 | 05:19 AM