ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ విజేత ఆస్కార్‌

ABN, Publish Date - Mar 24 , 2025 | 05:01 AM

షాంఘై: మెక్‌లారెన్‌ డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి ఫార్ములావన్‌ చైనీస్‌ గ్రాండ్‌ ప్రీలో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేసును పోల్‌ పోజిషన్‌తో...

షాంఘై: మెక్‌లారెన్‌ డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి ఫార్ములావన్‌ చైనీస్‌ గ్రాండ్‌ ప్రీలో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేసును పోల్‌ పోజిషన్‌తో ఆరంభించిన ఆస్కార్‌.. అందరికంటే ముందంజలో నిలిచి టైటిల్‌ దక్కించుకున్నాడు. మెక్‌లారెన్‌కే చెందిన లాండో నోరిస్‌ రెండో స్థానం, మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జ్‌ రస్సెల్‌ మూడోస్థానంతో పోడియం ఫినిష్‌ చేశారు. కాగా, గతేడాది విజేత, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ నాలుగోస్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన 23 ఏళ్ల ఆస్కార్‌కు ఇది ఎఫ్‌1 కెరీర్‌లో మూడో విజయం.

ఇవీ చదవండి:

రోహిత్ చెత్త రికార్డు.. 18వ సారి..

సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్

సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2025 | 05:01 AM