ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈడెన్‌ మ్యాచ్‌కు బాంబు బెదిరింపు

ABN, Publish Date - May 08 , 2025 | 04:48 AM

‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో..చెన్నై-కోల్‌కతా మ్యాచ్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది....

కోల్‌కతా: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో..చెన్నై-కోల్‌కతా మ్యాచ్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. బుధవారం మధ్యాహ్నం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధికారిక ఈ-మెయిల్‌కు ఈ బెదిరింపు రావడంతో.. పోలీసులు మ్యాచ్‌కు వేదికైన ఈడెన్‌ గార్డెన్స్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2025 | 04:48 AM