ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బెంగళూరు కాదు రాజ్‌కోట్‌

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:08 AM

ఆర్‌సీబీ విజయోత్సవాల తొక్కిసలాట నేపథ్యంలో కర్ణాటక క్రికెట్‌ సంఘానికి బీసీసీఐ షాక్‌ ఇచ్చింది. నవంబరు 13-19 మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో...

‘చిన్నస్వామి’ మ్యాచ్‌ల తరలింపు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఆర్‌సీబీ విజయోత్సవాల తొక్కిసలాట నేపథ్యంలో కర్ణాటక క్రికెట్‌ సంఘానికి బీసీసీఐ షాక్‌ ఇచ్చింది. నవంబరు 13-19 మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇండియా-దక్షిణాఫ్రికా-ఎ జట్ల మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను రాజ్‌కోట్‌కు మార్చారు. అలాగే సెప్టెంబరు-నవంబరులో బెంగళూరులో నిర్వహించాల్సిన ఐసీసీ మహిళా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను కూడా మరోచోటికి తరలించే అవకాశం కనిపిస్తోంది.

ఇవీ చదవండి:

కోహ్లీ లేడనే ధైర్యంతో..!

ఆ పని చేస్తే తిరుగుండదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2025 | 05:08 AM