Cricket News: బంగ్లాదే టీ20 సిరీస్
ABN, Publish Date - Jul 17 , 2025 | 04:00 AM
ఆతిథ్య శ్రీలంకతో టీ20 సిరీ్‌సను బంగ్లాదేశ్ 2-1తో గెలుచుకుంది. బుధవారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో బంగ్లా 8 వికెట్లతో లంకను ఓడించింది. మొదట శ్రీలంక...
కొలంబో: ఆతిథ్య శ్రీలంకతో టీ20 సిరీ్‌సను బంగ్లాదేశ్ 2-1తో గెలుచుకుంది. బుధవారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో బంగ్లా 8 వికెట్లతో లంకను ఓడించింది. మొదట శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సాంక (46) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మెహ్దీ హసన్ (4/11) నాలుగు వికెట్లతో లంక బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. ఛేదనలో బంగ్లా.. ఓపెనర్ తన్జిద్ హసన్ (73) అర్ధ సెంచరీకి తోడు కెప్టెన్ లిట్టన్ దాస్ (32) రాణించడంతో 16.3 ఓవర్లలోనే 133/2 స్కోరు చేసి గెలిచింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 17 , 2025 | 04:08 AM