ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆయుష్‌ ఉన్నతి ఓటమి

ABN, Publish Date - May 11 , 2025 | 05:23 AM

తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్లు ఆయుష్‌ శెట్టి, ఉన్నతి హుడా అద్భుత పోరాటానికి తెరపడింది...

న్యూఢిల్లీ: తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్లు ఆయుష్‌ శెట్టి, ఉన్నతి హుడా అద్భుత పోరాటానికి తెరపడింది. గతరౌండ్లలో స్టార్‌ ఆటగాళ్లను చిత్తుచేసి సంచలనం సృష్టించిన ఆయుష్‌ సెమీఫైనల్లో అదే జోరు చూపలేకపోయాడు. ఆయుష్‌ 18-21, 17-21తో టాప్‌సీడ్‌ చో తిన్‌ చెన్‌ (తైవాన్‌) చేతిలో ఓడగా, మహిళల సెమీ్‌సలో ఉన్నతి 19-21, 11-21తో టొమక మియజాకి (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - May 11 , 2025 | 05:23 AM