ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Day Night Test: ఆసీస్ కు ఆధిక్యం

ABN, Publish Date - Jul 15 , 2025 | 04:49 AM

వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టు (డే/నైట్‌)లో ఆస్ట్రేలియాకు 82 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు...

విండీస్‌ తో మూడో టెస్టు

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో టెస్టు (డే/నైట్‌)లో ఆస్ట్రేలియాకు 82 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 16/1తో బ్యాటింగ్‌ కొనసాగించిన వెస్టిండీస్‌ 143 పరుగులకు కుప్పకూలింది. క్యాంప్‌బెల్‌ (36) టాప్‌స్కోరర్‌. బోలాండ్‌కు మూడు.. కమిన్స్‌, హాజెల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ రెండో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 99 పరుగులు చేసింది. దీంతో ఓవరాల్‌గా 181 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. గ్రీన్‌ (42 బ్యాటింగ్‌) మాత్రమే రాణించాడు. అల్జారికి మూడు, షామర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 04:49 AM