Yuvraj Singh Training: అలా చేస్తే అర్జున్ మరో గేల్ అవుతాడు
ABN, Publish Date - Apr 25 , 2025 | 03:54 AM
యువరాజ్ సింగ్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు శిక్షణ ఇచ్చి, అతన్ని క్రిస్ గేల్ తరహా బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దాలని యోగ్‌రాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అర్జున్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో ఆడుతున్నారు
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్‌ను యువరాజ్ సింగ్‌కు అప్పగిస్తే మరో క్రిస్ గేల్‌లా తయారవుతాడని మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ అన్నాడు. 25 ఏళ్ల అర్జున్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. అలాగే యువీ తండ్రి అయిన యోగ్‌రాజ్ దగ్గర గతంలో శిక్షణ తీసుకున్నాడు కూడా. అప్పట్లో తాను అర్జున్‌కు బ్యాటింగ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టమని కోరినట్టు చెప్పాడు. అయితే ప్రస్తుతం తన కుమారుడి కెరీర్ గురించి యువరాజ్‌తో సచిన్ మాట్లాడితే బావుంటుందని చెప్పాడు.
Updated Date - Apr 25 , 2025 | 03:56 AM