Swiss Open Semis : అర్జున్ జోడీ సంచలనం
ABN, Publish Date - Jul 18 , 2025 | 05:14 AM
స్విస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ డబుల్స్ జోడీ అర్జున్ ఖాదీ-విజయ్ సుందర్ ప్రశాంత్ సంచలన విజయంతో సెమీ్‌సకు దూసుకెళ్లింది. స్విట్జర్లాండ్‌లో...
న్యూఢిల్లీ: స్విస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ డబుల్స్ జోడీ అర్జున్ ఖాదీ-విజయ్ సుందర్ ప్రశాంత్ సంచలన విజయంతో సెమీ్‌సకు దూసుకెళ్లింది. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో అర్జున్-ప్రశాంత్ ద్వయం 6-3, 7-6(5)తో రెండో సీడ్ జాకబ్ షినైటర్-మార్క్ వాల్నర్‌ను ఓడించింది. తొలి సెట్‌లో అర్జున్ జంట జోరు చూపించినా.. రెండో సెట్‌లో జర్మన్ జోడీ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. అయితే, టైబ్రేక్‌లో 0-3తో వెనుకబడినా.. అద్భుతంగా పుంజుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకొంది.
ఇవి కూడా చదవండి
ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..
ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..
Updated Date - Jul 18 , 2025 | 05:14 AM