అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా
ABN, Publish Date - Jun 17 , 2025 | 02:01 AM
అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో...
లండన్: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో ఇంగ్లండ్-భారత్ మధ్య సిరీ్‌సను పటౌడీ ట్రోఫీగా వ్యవహరించేవారు. అయితే, ఇంగ్లండ్ బోర్డు ఆ పేరు మార్చి ఆధునిక దిగ్గజాలు అండర్సన్-టెండూల్కర్ పేరున ట్రోఫీని తీసుకురావాలనే నిర్ణయం తీసుకొంది. సిరీస్ ఆరంభమయ్యే ముందే ట్రోఫీ ఆవిష్కరణ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 17 , 2025 | 02:01 AM