ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సచిన్‌ కాదు కోహ్లీతోనే కష్టం

ABN, Publish Date - Jun 17 , 2025 | 02:03 AM

సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చితే.. కోహ్లీకి బౌలింగ్‌ చేయడం తనకు ఎంతో కష్టంగా అనిపించేదని ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జిమ్మీ అండర్సన్‌ చెప్పాడు. విరాట్‌ టెక్నిక్‌, పోరాటపటిమను...

ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ అండర్సన్‌

లండన్‌: సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చితే.. కోహ్లీకి బౌలింగ్‌ చేయడం తనకు ఎంతో కష్టంగా అనిపించేదని ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జిమ్మీ అండర్సన్‌ చెప్పాడు. విరాట్‌ టెక్నిక్‌, పోరాటపటిమను కొనియాడాడు. కోహ్లీ, అండర్సన్‌ మధ్య వైరం ఎంతో ఆసక్తిగా ఉండేది. 36 ఇన్నింగ్స్‌లో ఏడుసార్లు విరాట్‌ను అండర్సన్‌ అవుట్‌ చేశాడు. ‘సచిన్‌తో పోల్చితే కోహ్లీ తత్వం భిన్నం. ఆరంభంలో విరాట్‌ను సులువుగానే అవుట్‌ చేసినా.. ఆ తర్వాత అతడిపై ఆధిపత్యం సాధించడం కష్టమైంది. దూకుడుగా ఉండే విరాట్‌.. దేనికైనా సై అన్నట్టుగా ఉంటాడ’ని అండర్సన్‌ చెప్పాడు. టెస్ట్‌లకు కోహ్లీ ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌కు జడేజా భయం

బుమ్రా-గిల్ అదిరిపోయే స్కెచ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 02:03 AM