ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Womens Chess World Cup: అందరూ టైబ్రేకర్‌కు

ABN, Publish Date - Jul 18 , 2025 | 05:07 AM

మహిళల చెస్‌ ప్రపంచ కప్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్‌ రెండో గేమ్‌ను గ్రాండ్‌మాస్టర్లు హంపి, హారిక, వైశాలి డ్రా చేసుకున్నారు...

మహిళల చెస్‌ వరల్డ్‌ కప్‌

బటూమి (జార్జియా): మహిళల చెస్‌ ప్రపంచ కప్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్‌ రెండో గేమ్‌ను గ్రాండ్‌మాస్టర్లు హంపి, హారిక, వైశాలి డ్రా చేసుకున్నారు. అయితే ఝు జినెర్‌ చేతిలో దివ్యా దేశ్‌ముఖ్‌ పరాజయం చవిచూసింది. దాంతో టైబ్రేకర్‌ద్వారా క్వార్టర్‌ఫైనల్‌ చేరేదెవరో తేలనుంది. గురువారం జరిగిన రౌండ్‌-16 రెండో గేమ్‌లో..కొస్టెన్యూక్‌తో హంపి, లగ్నోతో హారిక, కమలిదెనోవాతో వైశాలి పాయింట్‌ పంచుకున్నారు. అయితే ఝ జినెర్‌తో తొలి గేమ్‌లో గెలుపొందిన దివ్య రెండో గేమ్‌లో ఓటమి చవిచూసింది.

ఇవి కూడా చదవండి

ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..

ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..

Updated Date - Jul 18 , 2025 | 05:07 AM