ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kohlis Retirement: గడ్డం నెరిసింది అందుకే రిటైర్మెంట్‌

ABN, Publish Date - Jul 10 , 2025 | 05:01 AM

వయస్సు మీరడంతోనే టెస్ట్‌లనుంచి తాను రిటైర్మెంట్‌ తీసుకున్నానని విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ స్వచ్ఛంద సంస్థ...

లండన్‌: వయస్సు మీరడంతోనే టెస్ట్‌లనుంచి తాను రిటైర్మెంట్‌ తీసుకున్నానని విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ స్వచ్ఛంద సంస్థ ‘యు వికన్‌’ నిధుల సేకరణకోసం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో విరాట్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన నిర్ణయం గురించి సరదాగా చెప్పుకొచ్చాడు. ‘రెండు రోజుల కిందటే నా గడ్డానికి రంగు వేసుకున్నా. ప్రతి నాలుగు రోజులకోసారి రంగు వేసుకోవాల్సిన సమయమొచ్చేసిందని కూడా నాకు తెలుసు’ అని వయస్సు పెరిగిందన్న విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు.

ఇవీ చదవండి:

కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్!

గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!

ఆడలేక మద్దెల దరువు అంటే ఇదే!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 05:01 AM