ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డుప్లాంటిస్‌ 12వ సారి

ABN, Publish Date - Jun 17 , 2025 | 02:10 AM

ఒలింపిక్‌ చాంపియన్‌ ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ పోల్‌వాల్ట్‌లో తన వరల్డ్‌ రికార్డును మరోసారి తానే బద్దలుగొట్టాడు. స్వదేశం (స్వీడన్‌)లో జరిగిన డైమండ్‌ లీగ్‌లో 6.28 మీటర్లు లంఘించిన...

పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు

స్టాక్‌హోమ్‌: ఒలింపిక్‌ చాంపియన్‌ ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ పోల్‌వాల్ట్‌లో తన వరల్డ్‌ రికార్డును మరోసారి తానే బద్దలుగొట్టాడు. స్వదేశం (స్వీడన్‌)లో జరిగిన డైమండ్‌ లీగ్‌లో 6.28 మీటర్లు లంఘించిన 25 ఏళ్ల డుప్లాంటిస్‌ అభిమానుల హర్షధ్వానాల నడుమ 12వ సారి నయా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. స్వదేశంలో అతడు వరల్డ్‌ రికార్డు సాధించడం ఇదే తొలిసారి. ఇక..గత ప్రపంచ రికార్డు (6.27 మీటర్ల)ను ఫిబ్రవరిలో వరల్డ్‌ అథ్లెటిక్‌ ఇండోర్‌ టూర్‌ మీట్‌ సందర్భంగా డుప్లాంటిస్‌ నెలకొల్పాడు. 2020లో 6.17 మీ.తో మొదటిసారి ప్రపంచ రికార్డు సాధించిన ఆర్మండ్‌ అప్పటినుంచి ప్రతిసారీ ఒక్కో సెంటీమీటరు పెంచుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నాడు.

ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌కు జడేజా భయం

బుమ్రా-గిల్ అదిరిపోయే స్కెచ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 02:10 AM