ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్యాచ్ కోసం బౌండరీ దాకా పరిగెత్తావు

ABN, Publish Date - Apr 08, 2025 | 10:15 AM

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబయి కీపర్‌ రికెల్టన్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. 19వ ఓవర్‌లో బౌల్ట్‌ బౌలింగ్‌లో వైడ్‌ లైన్‌లో వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని పటీదార్‌ గాల్లోకి లేపాడు. దీంతో వికెట్‌ కీపర్‌ రికెల్టన్‌ వెనక్కి పరుగెడుతూ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Updated Date - Apr 08, 2025 | 10:15 AM