రాజస్థాన్లో నీటి కొరత
ABN, Publish Date - May 08, 2025 | 06:47 AM
రాజస్థాన్లో నీటి కోసం మహిళలు ఎంతో శ్రమిస్తున్నారు. గ్రామం నుంచి చాలా దూరం ప్రయాణించి బావులకు చేరుకుంటున్నారు. నీటిని సేకరించేందుకు ఇలా డబ్బాలను ఏర్పాటు చేసి చక్రాన్ని తిప్పుతుంటారు. ఇంత కష్టపడితే వారికి బిందెడు నీరు లభిస్తుంది.
Updated Date - May 08, 2025 | 06:47 AM