అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన విజయ్
ABN, Publish Date - Apr 14, 2025 | 11:05 AM
అంబేడ్కర్ జయంతి సందర్భంగా. చెన్నై పాలవాక్కంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చిన్న కారులో వచ్చి, పూలమాల సమర్పించారు.
Updated Date - Apr 14, 2025 | 11:05 AM