పాకిస్తాన్‌లోని ఉగ్రవాద దాడి
ABN, Publish Date - May 08, 2025 | 07:26 AM
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసింది.
Updated Date - May 08, 2025 | 07:26 AM