టెర్రర్ దాడి అమానుషం.. ఐరాస సీరియస్
ABN, Publish Date - May 06, 2025 | 11:21 AM
ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడం బాధాకరమన్న యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలం.. కానీ యుద్ధం పరిష్కారం కాదన్న గుటెరస్. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించే చర్యలకు సహకరిస్తామని ప్రకటన.
Updated Date - May 06, 2025 | 11:21 AM