కటిహార్ జిల్లా పొతియా పోలీస్ స్టేషన్ పరిధిలో ధాన్యం లోడుతో ఆగి ఉన్న ట్రాక్టర్ ను స్కార్పియో కార్ ఢీకొట్టడంతో 8 మంది మృతి... మరో ఇద్దరి పరిస్థితి విషమం.