లాయర్ని చావ కొట్టిన అమ్మాయిలు..
ABN, Publish Date - Apr 03, 2025 | 08:13 PM
లాయర్‌ను వెతుక్కుంటూ ఆ అమ్మాయి ఏకంగా కోర్టుకు వచ్చింది. వచ్చీరాగానే అతడిపై మాటల దాడికి దిగింది. కొద్ది సేపటి తర్వాత ఆమె స్నేహితురాలు అక్కడికి వచ్చింది. లాయర్‌పై చేతల దాడికి దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Updated Date - Apr 03, 2025 | 08:13 PM