పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్కు చెందిన ఒక యువకుడు తన చేతుల మీదుగా బెడ్-కార్ తయారు చేశాడు. ఈద్ రోజు రోడ్డుపై దాన్ని నడిపినప్పుడు, చూసేందుకు భారీగా జనాలు గుమిగూడారు. ఈ కారణంగా స్థానిక పోలీసులు, ఇకపై తమ అనుమతి వచ్చే వరకు రోడ్డుపై ఈ వాహనాన్ని తీసుకురావొద్దని సూచించారు