ప్రాణాలు తెగించి కాపాడిన యువకుడు
ABN, Publish Date - Apr 20, 2025 | 02:32 PM
చెన్నై : అరంబాక్కంలో స్కూల్ నుండి ఇంటికి వెలుతున్న సమయంలో రోడ్డుమీదా నిలిచిన వర్షపు నీటిలో నడుస్తుండగా కరెంటు తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలుడు. కరెంట్ షాక్ తో నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని ధైర్యంగా రక్షించిన యువకుడు కన్నన్.అటువైపు వెళుతున్న వారు ఎవరూ కూడా భయపడి సాహసం చేయకుండా ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడిన యువకుడు.తమిళనాడు వ్యాప్తంగా యువకుడి కి అభినందన విలువ.
Updated Date - Apr 20, 2025 | 02:32 PM