ఇరుముడితో...
ABN, Publish Date - Apr 18, 2025 | 02:53 PM
కఠిన నియమాలతో అయ్యప్ప దీక్ష చేసి.. భక్తితో ఒక ముడి, శ్రద్ధతో మరోముడి వేసి ఇరుముడితో శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ప్రముఖ నటుడు కార్తీ.
Updated Date - Apr 18, 2025 | 03:05 PM