బెంగళూరు మాగడిలో రోడ్డు మధ్యలో కుర్చీ వేసి టీ తాగుతూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రీల్స్ చేసిన యువకుడు. ఈ వీడియో వైరల్ కావడంతో యువకుడిని అరెస్టు చేసిన బెంగుళూరు పోలీసులు.