అమెరికా యూనివర్సిటీలో కాల్పుల కలకలం
ABN, Publish Date - Apr 18, 2025 | 11:33 AM
అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు కలకలం. వర్సిటీలోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి.
Updated Date - Apr 18, 2025 | 11:33 AM