ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూల్చివేసిన బలగాలు..!!

ABN, Publish Date - May 07, 2025 | 10:45 AM

Operation Sindoor:పహల్గాంలో అమాయకులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' సైనిక చర్యలో భాగంగా అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పాకిస్థాన్‌కు చెందిన అత్యాధునిక JF-17 యుద్ధ విమానాన్ని భారత బలగాలు చాకచక్యంగా కూల్చివేశాయి. ఈ ఘటన సరిహద్దుల్లో ఉద్రిక్తతలను అనూహ్యంగా పెంచింది.

Updated Date - May 07, 2025 | 10:45 AM