మరోసారి భద్రతా లోపం!
ABN, Publish Date - Apr 15, 2025 | 08:49 PM
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అనే ఓ యూట్యూబర్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగురవేసినట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని డ్రోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించిన విజిలెన్స్ సిబ్బంది
Updated Date - Apr 15, 2025 | 08:49 PM