చాలా అద్భుతంగా డిజైన్ చేసిన కళాకండం ఇది. తేలు ఆకారంలో... బైక్ లాంటి బార్బెక్యూ. అయితే ఇందులోనే బార్ కూడా ఉంది. ఈవీడియో నెట్టింట వైరల్ గా మారింది.