ఇంజన్‌లో మంటలు
ABN, Publish Date - Apr 18, 2025 | 11:05 AM
విమానం ఇంజన్‌లోకి వెళ్లిన కుందేలు.. ఇంజన్‌లో మంటలు రావడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ రన్ వేపై విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ప్రమాదవశాత్తు ఇంజన్‌లోకి వెళ్లిన కుందేలు అమెరికాలోని డెన్వర్ నుండి ఎడ్మింటన్‌కు వెళ్తున్న విమానంలో ప్రమాదం మంటలు చెలరేగడం గుర్తించి, విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలట్లు
Updated Date - Apr 18, 2025 | 11:05 AM