ఆలయంపై విమానం చక్కర్లు
ABN, Publish Date - May 08, 2025 | 12:10 PM
మరోసారి తిరుమల ఆలయం పై విమానం చక్కర్లు. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఆలయంపై తిరుగుతున్న విమానాలు. మధ్య నెలకొన ఉద్రిక్తత పరిస్థితులు నేపథ్యంలో ఇలా ఆలయం పై నుంచి విమానాలు వెళ్ళడం పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - May 08, 2025 | 12:10 PM