వీడియో షేర్ చేసిన భారత ఆర్మీ
ABN, Publish Date - May 10, 2025 | 09:16 AM
అమృత్‌సర్‌లో పాక్ డ్రోన్ల కూల్చివేత.. వీడియో షేర్ చేసిన భారత ఆర్మీ శనివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో శత్రు డ్రోన్‌ను గుర్తించిన భద్రతా బలగాలు.వెంటనే దాన్ని కూల్చివేసినట్లు ఆర్మీ వెల్లడి.
Updated Date - May 10, 2025 | 09:16 AM