కాల్పులు ప్రారంభించిన పాకిస్థాన్..?
ABN, Publish Date - Apr 25, 2025 | 02:33 PM
సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాక్ కాల్పులు ప్రారంభించినట్లు సమాచారం. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా బదులు ఇస్తోందని వెల్లడించిన భారత సైనిక వర్గాలు. కాల్పుల విరమణ అమలులో లేని కారణంగా సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం.
Updated Date - Apr 25, 2025 | 02:33 PM