ములుగు జిల్లా కర్రెగుట్టలను చుట్టుముట్టిన పోలీసులు. హెలికాప్టర్లతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. కీలక నేతలు సురక్షిత ప్రాంతాలకు తప్పించుకున్నట్లు సమాచారం. మూడు రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసుల అనుమానం.