కన్నకొడుకే సెలైన్ బాటిల్ స్టాండ్‌లా మారి..
ABN, Publish Date - Apr 13, 2025 | 04:08 PM
కన్నకొడుకే సెలైన్ బాటిల్ స్టాండ్‌లా మారి.. మధ్యప్రదేశ్ లకంగఢ్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అక్కడి ఆస్పత్రిలో ఓ వ్యక్తికి బెడ్‌పై సెలైన్ పెట్టారు. అయితే ఆ సెలైన్ బాటిల్‌ను తగిలించేందుకు అక్కడ ఎలాంటి స్టాండ్ లేదు. దీంతో ఆ పేషెంట్ కుమారుడే బెడ్‌పైకి ఎక్కి, ఆ సెలైన్ బాటిల్‌ను పట్టుకుని అలాగే నిలబడ్డాడు.
Updated Date - Apr 13, 2025 | 04:08 PM