పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తన ఆంగ్ల భాషపై సోషల్ మీడియా ట్రోలింగ్‌తో భావోద్వేగానికి గురయ్యాడు. దేశం నాణ్యమైన క్రికెట్ కోరుకుంటుందని, తన భాషలోనే మాట్లాడతానని, పాక్ కోసం ఆడటమే తన పని, ఇంగ్లిష్ కాదని స్పష్టం చేశాడు.