ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్

ABN, Publish Date - Apr 08, 2025 | 08:36 AM

హైదరాబాద్‌లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మహంకాళి పోలీసులు కలిసి రాణిగంజ్, మంగళ్‌హాట్‌లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 92 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ప్రధాన బుకీ సహాయంతో పంటర్లకు ఐడీలు ఇచ్చారని విచారణలో తేలింది. ప్రస్తుతం బూకీ పరారీలో ఉన్నాడు.

Updated Date - Apr 08, 2025 | 08:36 AM