దేశానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టొద్దు
ABN, Publish Date - May 07, 2025 | 01:37 PM
కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Updated Date - May 07, 2025 | 01:37 PM