ఇజ్రాయెల్ వీడియో వైరల్..
ABN, Publish Date - May 04, 2025 | 05:18 PM
ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై క్షిపణి దాడితో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఎయిర్పోర్టు లోపల, బయట పార్కింగ్ ప్రదేశంలో ఉన్నవారు కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. టేకాఫ్క సిద్ధంగా ఉన్న విమానాల్లోని ప్రయాణికులు ఫ్లోర్పై పడుకుని హాహాకారాలు చేశారు.
Updated Date - May 04, 2025 | 05:18 PM