యూపీలోని కాన్పుర్‌లో తల్లి తన కుమారుడిని నడిరోడ్డుపై చితకబాదింది. పోలీసుల వివరాల ప్రకారం.. రోహిత్ అనే యువకుడు యువతితో లవ్‌లో ఉన్నాడు. వారు అక్కడి రోడ్డుపై ఓ స్టాల్ వద్ద స్నాక్స్ తింటుండగా రోహిత్ తల్లిదండ్రులు శివకరణ్-సుశీల గమనించారు. ఆ యువతితో తిరగవద్దని చెప్పినా మా మాట వినవా అంటూ రోహిత్‌ను చెప్పుతో కొడుతూ, రచ్చ చేశారు.