ఈ భక్తుల మంచితనం చూడండి..
ABN, Publish Date - Apr 18, 2025 | 01:37 PM
ఇదే కదా నిజమైన సనాతన ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, మానవత్వం వేల మంది దేవుని జాతరలో పాల్గొంటూ ఉన్నా కూడా, అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన ఆంబులెన్స్‌కు కొన్ని సెకన్లలోనే దారి ఇచ్చిన భక్తులు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా తొట్టియం లోని మధూర్ కాళియమ్మన్ జాతర భక్తులతో కిక్కిరిసి పోయిన అప్పుడే అత్యవసర పరిస్థితుల్లో ఇక ఆంబులెన్స్ రాగా అప్రమత్తం అయినా భక్తులు క్షణాల్లో ఆంబులెన్స్‌కు దారి ఇచ్చిన అద్భుతమైన దృశ్యం
Updated Date - Apr 18, 2025 | 01:37 PM