ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు అవమానం..

ABN, Publish Date - Apr 30, 2025 | 01:21 PM

కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తాళాలా....విద్యార్థులకు అవమానాలా... జిల్లాకో మెడికల్ కళాశాలలో భాగంగా కేసీఆర్ గారు రంగారెడ్డి జిల్లాకు కేటాయించిన కళాశాలకు తాళాలు......అసమర్థ ప్రభుత్వ విధానాలకు తార్కాణాలు. నాడు వైద్యాన్ని,వైద్య విధ్యను ప్రజల దగ్గరకు తీసికువస్తే నేడు తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మెడికల్ కళాశాలకు తాళాలతో రోడ్డున పడ్డ విద్యార్థులు. కేసీఆర్ గారు 176 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇస్తూ, నిధులు విడుదల చేసిన పనులు వెంటనే చేపట్టాలి.తాళం వేసిన కళాశాలను వెంటనే తెలిపించాలి. విద్యార్థులకు,జిల్లా ప్రజలకు న్యాయం చేయాలి.

Updated Date - Apr 30, 2025 | 01:21 PM