ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖలో రచ్చ!

ABN, Publish Date - May 06, 2025 | 03:25 PM

కరాచీ బేకరి పేరును వెంటనే మార్చాలి. విశాఖపట్నం - వెంకోజిపాలెంలో కరాచీ బేకరి ఎదుట ఆందోళన చేసిన జనజాగరణ సమితి ప్రతినిధులు. పాకిస్తాన్‌కి చెందిన కరాచీ పేరును పెట్టడం ఎంతవరకు సబబు అంటూ ఆందోళన. తక్షణమే కరాచీ బేకరి పేరు మార్చాలి.. లేదంటే కేంద్రం వీళ్ళ మీద దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేసిన జనజాగరణ సమితి ప్రతినిధులు.

Updated Date - May 06, 2025 | 03:25 PM