డ్యాన్స్‌తో అదరగొట్టిన కమలా హారిస్..
ABN, Publish Date - May 04, 2025 | 01:32 PM
డ్యాన్స్‌తో అదరగొట్టిన కమలా హారిస్.. వీడియో వైరల్ శాని ఫ్రాన్సిస్కోలో జరిగిన ఎమర్జ్ అమెరికా 20వ వార్షికోత్సవ వేడుకలో కంటెంట్ క్రియేటర్ కెన్నెత్ వాల్డెన్‌తో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు.
Updated Date - May 04, 2025 | 01:32 PM