జైపూర్ నుంచి అమెరికాకు..
ABN, Publish Date - Apr 24, 2025 | 01:38 PM
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, సెకండ్ లేడీ ఉషా వాన్స్, వారి పిల్లలతో కలిసి, తన 4 రోజుల భారతదేశ అధికారిక పర్యటనను ముగించుకుని జైపూర్ నుంచి అమెరికాకు బయలుదేరారు.
Updated Date - Apr 24, 2025 | 01:38 PM