పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళి గారి మృతదేహానికి చంద్రబాబు గారు నివాళి. కుటుంబ సభ్యులని ఓదార్చారు