జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీ హతం!
ABN, Publish Date - May 07, 2025 | 01:05 PM
భారత్ మిసైళ్ల దాడిలో అజార్ ఫ్యామిలీ చనిపోయినట్లు సమాచారం. 10 మంది కుటుంబ సభ్యులు, నలుగురు అనుచరులు హతం? మృతుల్లో మసూద్ అజార్ సోదరి, బావ! బహవల్పూర్ లోని జైషే హెడ్ క్వార్టర్స్ పై భారత్ మిసైళ్ల దాడి.
Updated Date - May 07, 2025 | 01:05 PM