భారత అధికారి ఇళ్లు ధ్వంసం
ABN, Publish Date - May 10, 2025 | 10:44 AM
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ దాడి చేయగా ఇందులో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ నివాసంపైకి పాక్ సైన్యం ఫైర్ చేసిన షెల్ దూసుకు రాగా తీవ్రంగా గాయపడి అధికారి మృతి
Updated Date - May 10, 2025 | 10:44 AM