పుచ్చకాయ కొనేందుకు చాట్‌జీపీటీని వాడాడు!
ABN, Publish Date - Apr 16, 2025 | 05:20 PM
ఓ వ్యక్తి పుచ్చకాయ కొనేందుకు చాట్‌జీపీటీని వినియోగించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. చాట్‌జీపీటీ సాయంతో అతడు వివిధ రకాల పుచ్చకాయలను పరిశీలించాడు. అందులో స్వీట్ & రెడ్‌గా ఉన్న పండును గుర్తించాలని AIని కోరాడు. కొన్నింటిని పరిశీలించాక ఒకదానిని అది సూచించింది. కట్ చేసి చూడగా పండు ఎర్రగా ఉంది
Updated Date - Apr 16, 2025 | 05:20 PM