మంటల్లో పవన్ కళ్యాణ్ కొడుకు
ABN, Publish Date - Apr 08, 2025 | 04:52 PM
సింగపూర్‌లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం. ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు. మార్క్ శంకర్‌కు ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స.
Updated Date - Apr 08, 2025 | 04:52 PM